రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీ ప్రారంభం

హైదరాబాదులోని నెక్సస్ మాల్ దగ్గర 24 ఫ్రేమ్స్ వెడ్డింగ్ ఫిల్మ్స్ వారు ఇప్పటివరకు వెడ్డింగ్ సంబంధించిన ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ చేసేవారు. ఇప్పుడు పూర్తి స్థాయి కార్యక్రమాలు చేస్తూ అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హాజరు కావడం జరిగింది. ఈ అలంకార ఈవెంట్ డెకార్ కంపెనీ యజమాని ఫణి గోగిరెడ్డి మంచు మనోజ్ హీరోగా నటించిన Mr. నోకియా చిత్ర సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంచు మనోజ్ యజమాని ఫణి గోగిరెడ్డి ఈ రంగంలో కూడా ఉన్నత స్థాయికి చేరాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు.

Related Articles

Latest Articles