కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష

బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బెయిల్ దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించడంతో ఆమెకు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేదు. మార్చి 1న బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడ్డారు. ఈ కేసులో తరుణ్ కొండూరు, సాహిల్ జైన్లు కూడా అరెస్టయ్యారు.

Related Articles

Latest Articles