రామ్ పోతినేని “ఆంధ్ర కింగ్ తాళుకా” నుండి ‘రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ విడుదల

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాళుకా’ చిత్రం, మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వివేక్-మెర్విన్ సంగీతంలో రూపొందిన తొలి పాట ‘నీవుంటే చాలే’ లిరికల్ వీడియో విడుదలైంది. రామ్ తొలిసారి రాసిన లిరిక్స్ హృదయాన్ని తాకేలా ఉండగా, అనిరుధ్ రవిచందర్ గాత్రం పాటకు జీవం పోసింది. ఈ రొమాంటిక్ మెలోడీ ప్రేమను కవితాత్మకంగా చిత్రీకరిస్తూ, రామ్, భాగ్యశ్రీ జంట కెమిస్ట్రీతో అద్భుత విజువల్స్‌లో మెరిసింది.

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్స్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్.

సాంకేతిక బృందం:-

దర్శకుడు: మహేష్ బాబు పి

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

సంగీతం: వివేక్-మెర్విన్

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల

Related Articles

Latest Articles