బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తన అడ్వొకేట్‌తో కలిసి వచ్చిన ఆయన ఈ కేసులో తన పాత్రపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి వంటి 29 మంది సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.

Related Articles

Latest Articles