మా కుటుంబంలో పవన్ కళ్యాణ్…. : అల్లు అరవింద్

హోమ్బ్లే ఫిలిమ్స్ బ్యానర్ పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మహావతార నరసింహ. విచిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు గీత ఆర్ సిద్ధాంత ద్వారా ప్రెసెంట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోని కొన్ని అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం గా మహావుతారు సినిమాటిక్ యూనివర్స్ మొదలు కాగా వాటిలోని మొదటి చిత్రం నరసింహ. ప్రహల్లాదుని కథను వివరిస్తూ హిరణ్యకసుపుడిని ఎలా నరసింహ స్వామి వధిస్తారో చెప్పే దిశగా ఈ చిత్రం ఉండగా దేశమంతా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మ రథం పట్టారు. చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిత్ర బృందం హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ కుటుంబంలో పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎంతో భక్తి అలాగే సనాతన ధర్మం పట్ల అవగాహన ఉందని తెలిపారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చూసేందుకు తాను ప్రయత్నిస్తానని అన్నారు. ఇటువంటి చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా తెలుగు పక్షులు ముందుకు తీసుకురావడం అనేది ఎంతో గర్వకారణం అని, ఇది నరసింహ స్వామి ఆశీస్సులుగా భావిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

Related Articles

Latest Articles