
సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, స్టూడియో యజమాని శ్రీ నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు ఈరోజు ఉదయం ఫిలిం నగర్, హైదరాబాద్ లో స్వర్గస్తులైనారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి శ్రీ జయకృష్ణ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పద్మజ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలియజెయడమైనది.


