
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర రూ. 40 కోట్ల విలువైన కొకైన్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో విశాల్ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.