వరుణ్ ధవన్ పుల్ అప్స్ – స్పందించిన మెట్రో సంస్థ

బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ముంబై మెట్రోలో ప్రయాణిస్తూ ఉండగా మెట్రో ట్రైన్ లోని గ్రాబ్ హ్యాండిల్స్ పట్టుకుని పుల్లప్స్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారడంతో అది చూసిన చూసిన మెట్రో సంస్థ (MMRDA) వరుణ్ ధవన్ చేసిన ఆ చర్య పై స్పందించడం జరిగింది. స్నేహితులతో కలిసి హ్యాంగ్ అవుట్ అవ్వడం ఓకే కానీ గ్రాబ్ హ్యాండిల్స్ తో స్టంట్ లు చేయడం తప్పు. దీనిని పబ్లిక్ న్యూషన్స్, ప్రాపర్టీ డ్యామేజ్ కింద పరిగణించడం జరుగుతుంది. జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది అని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే వరుణ్ ధవన్ మెట్రో రైలులో పుల్లప్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ వెడల్ గా మారింది.

Related Articles

Latest Articles