హై కోర్టులో అకిరా నందన్ కు ఊరట

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు తన పై ఫేక్ ప్రేమ కథలు, ఫేక్ ఫోటోలు, ఫ్యాన్ పేజీలలో డీప్ ఫేక్ వీడియోల పై విచారణ వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై విచారణ చేసిన తర్వాత హై కోర్టు అకిరా నందన్ కు ఊరటను ఇచ్చింది. ఎఐ ద్వారా సృష్టించిన ఫోటోలు వల్ల అకిరా నందన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, వ్యక్తిగత సంబంధితమైన ఇన్ఫర్మేషన్ కు డ్యామేజ్ అవుతుందని కోర్టు వ్యక్తం చేసింది. అంతే కాక సోషల్ మీడియాలో అకిరా నందన్ పేరిట ఉన్న కొన్ని ఫ్యాన్ పేజెస్ కు, X మెటాకు, యూట్యూబ్ సంబంధిత కొన్ని ఛానెల్స్ కు, ఐపిలకు నోటీసులు పంపుతున్నట్లు హైకోర్టు వ్యక్తం చేసింది.

Related Articles

Latest Articles