మెట్రోరైలులో వరుణ్ ధవన్ ఫీట్లు – ఫైన్ ఎంతో తెలుసా?

ముంబై మెట్రోరైలులో పుల్-అప్స్ చేసిన బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్కు మెట్రో మేనేజ్మెంట్ ₹500 ఫైన్ వేసింది. న్యూసెన్స్, తమ ఆస్తులను నష్టపర్చేలా ప్రవర్తించినందుకు ఈ ఫైన్ విధించామని MMMOCL తెలిపింది. ట్రైన్లో రాడ్స్ ప్యాసింజర్కు వాకింగ్లో సపోర్ట్ కోసమే తప్ప ఎక్సర్సైజ్, విన్యాసాలకు కాదని ప్రకటించింది. అటు పబ్లిక్ ప్లేసెస్లో బాధ్యతగా ప్రవర్తించాలని వరుణ్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

Related Articles

Latest Articles