కాలినడకన తిరుమలకు జాన్వీ కపూర్

బాలీవుడ్ అందాల భామ, హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమలకు చేరుకున్నారు. అలనాటి హీరోయిన్ మహేశ్వరితో కలిసి అలిపిరి వద్ద పూజలు చేశారు. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నడుమ కాలినడకన కొండ ఎక్కారు. రాత్రి కొండపై బస చేసి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. పైబటన్ నొక్కి వీడియో చూడండి. దేవర చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జాన్వీ మరోసారి త్వరలో రామ్ చరణ్ తో కలిసి నటించిన పెద్ది చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related Articles

Latest Articles