మహేశ్ ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ హరీశ్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ సందర్భంగా ఓ పవన్ అభిమాని ‘BoB రికార్డులు లేచిపోవాలి’ అని చేసిన ట్వీట్కు డైరెక్టర్ హరీశ్ ‘తథాస్తు’ అని రిప్లై ఇవ్వడం వివాదాస్పదమైంది. మహేశ్ను BoB (బాస్ ఆఫ్ బ్లాక్బస్టర్స్) గా పిలుచుకునే ఫ్యాన్స్ హరీశ్పై ఫైరవుతున్నారు. కాగా పని ఒత్తిడిలో తెలియక జరిగిన పొరపాటని హరీశ్ సారీ చెప్పారు. తనకు మహేశ్ అంటే ఎంతో గౌరవమని, రాజమౌళి మూవీతో రికార్డులన్నీ తిరగరాస్తారని ట్వీట్ చేశారు.

Related Articles

Latest Articles