
తిరుమల శ్రీవారిని “బ్యాండ్ మేళం” సినిమా యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించిన మూవీ టీమ్ సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు


