విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్ హన్సిక

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ హన్సిక చేరారు. తన భర్త సోహైల్తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. 2022లో తన చిన్ననాటి స్నేహితుడైన సోహైలు హన్సిక వివాహమాడారు. అయితే సోహైల్కు అప్పటికే రింకీ బజాన్తో పెళ్లి జరగ్గా కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్, హన్సిక లవ్ మ్యారేజీ చేసుకున్నారు.

Related Articles

Latest Articles