యాక్సిడెంట్ లో తెలుగు నటుడు భరత్ కాంత్ మృతి

హైదరాబాద్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన నటుడు భరత్ కాంత్ (31) మృతి చెందారు. ఆయన మరో వ్యక్తితో కలిసి నెల్లూరు నుంచి శనివారం రాత్రి HYD బయలుదేరారు. ఇవాళ వేకువజామున వీరి కారు అంబర్పేట వద్ద ఓ కంటైనర్ను వెనక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భరత్తోపాటు ఆయనతో ఉన్న వ్యక్తి చనిపోయారు. కాగా భరత్ ‘టెనట్’ మూవీలో హీరోగా నటించారు.

Related Articles

Latest Articles