క్లీంకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ దంపతులు

రామ్ చరణ్, ఉపాసన దంపతుల పెద్ద కూతురు క్లీంకార ముఖాన్ని తొలిసారి రివీల్ చేశారు. ఇవాళ చిన్నారి మూడో బర్త్ డే సందర్భంగా వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో క్షణాల్లోనే ఫొటోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. గుండ్రటి ముఖం, పెద్ద కళ్లతో చిన్నారి చాలా క్యూట్గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. 2023 జూన్ 20న క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles