ప్రముఖ నటుడు, దర్శకుడు K. భాగ్యరాజ్ కన్నుమూత

తమిళ దర్శకుడు, నటుడు K.భాగ్య రాజ్ కన్నుమూశారు. ఇంట్లో గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భాగ్య రాజ్ను ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు. తెలుగులో అల్లరి నరేశ్ నటించిన ‘పెళ్లైంది కానీ’ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు సినిమాలకు స్క్రిప్ట్ రాశారు.

Related Articles

Latest Articles