నందమూరి బాలకృష్ణకు ప్రమాదం

NBK111 మూవీ షూటింగ్లో నందమూరి బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ పోర్ట్ పరిసరాల్లో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ క్రమంలో బాలయ్య స్లిప్ అయ్యి కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. వెంటనే బాలయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయం స్వల్పమైనదేనని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Related Articles

Latest Articles