దర్శకుడు భారతీరాజా కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ ’16 వయథినిలే’తో ఆయన దర్శకుడిగా మారారు. ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ అలరించారు. ‘యువ’, ‘సీత కత్తి’, ‘ఈశ్వరన్’, ‘సర్’, ‘తిరు’, ‘మహారాజా’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

Related Articles

Latest Articles