సినీ కార్మికుల సమస్యలపై తొలి సమావేశం

నేడు లేబర్ కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో సినిమా కార్మికులు సమస్యలు పై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిషనర్ గంగాధర్, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, ప్రొడ్యూసర్ సుప్రియ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ఏ విషయాలపై చర్చలు జరిగాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles