CATEGORY

News

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ప్రారంభ‌మైన ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను స‌గ‌ర్వంగా ప్రారంభించిన‌ట్లు అనౌన్స్ చేశారు మేక‌ర్స్‌. ఈ ఏడాది బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన...

ప్రణవ్ మోహన్ లాల్ ‘డియాస్ ఇరాయ్’ తెలుగులో విడుదల

మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ప్రణవ్, అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో...

“చిరంజీవ” ట్రైలర్ రిలీజ్ – నవంబర్ 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ "చిరంజీవ". ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్...

ప్రొడ్యూసర్ సురేష్ బాబు ముఖ్య అతిధిగా “సంతాన ప్రాప్తిరస్తు” నుండి ‘తెలుసా నీకోసమే..’ సాంగ్ లాంఛ్ ఈవెంట్

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి...

అల్లరి నరేష్ ’12A రైల్వే కాలనీ’ విడుదల తేది ఖరారు

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ప్రత్యేక థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' తయారీ పూర్తి చేసుకుంది. పోలిమేర, పోలిమేర 2 సినిమాలతో పేరుపొందిన డాక్టర్ ఆనంద్ విశ్వనాథ్ షోరన్నర్‌గా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్...

‘ప్రేమ లేదని’ టీజర్ విడుదల

జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద జి.డి. నరసింహ దర్శకత్వంలో లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి ప్రధాన పాత్రల్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మించిన చిత్రం ‘ప్రేమ లేదని’. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను...

గోపీచంద్ 33వ చిత్ర షూటింగ్ అప్డేట్

మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్33లో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా...

‘నెపోలియన్ రిటర్న్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను : దర్శకుడు వశిష్ట

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి...

‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ విడుదల

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్...

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...

Latest news