CATEGORY

News

ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ లాంచ్

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది....

పెడ్రో పాస్కల్ మాట్లాడుతూ మాట్లాడుతూ కాలం వెనక్కి వెళ్లిపోయాడు – ఫాంటాస్టిక్ ఫోర్ మేకర్స్ బ్రేక్ చెప్పారు!

పెడ్రో పాస్కల్ ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ తో జట్టు నాయకుడిగా మిస్టర్ ఫెంటాస్టిక్ / రీడ్ రిచర్డ్స్ గా తన మార్వెల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. MCU యొక్క...

ఉపాసన కామినేని కొణిదెల: సాయిబాబా వ్రతం ద్వారా ఆధ్యాత్మిక శక్తి మరియు జీవన పరివర్తన

ఉపాసన కామినేని కొణిదెల, ఆధ్యాత్మికత మరియు విశ్వాసంలో ఎల్లప్పుడూ గట్టి నమ్మకం ఉన్న వ్యక్తి. ఇటీవల ఒక వీడియోలో, ఆమె సాయిబాబా పట్ల తన భక్తిని మరియు వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించారు....

ZEE5 లోకి జూలై 18న రాబోతోన్న ‘భైరవం’

భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘భైరవం’...

ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ దక్కించుకుంటున్న నిధి అగర్వాల్

యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో "హరి హర వీరమల్లు", రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన "రాజా సాబ్" వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూ...

మాధవ్ సినిమా టైటిల్ ‘మారెమ్మ’- పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు....

ఆగస్టు 2వ వారంలో విడుదల కానున్న Mr.సోల్జర్

భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నుండి సుమారు 13 కిలోమీర్లు దూరంలో గల మిలిటరీ మాధవరం గామాన్ని ఆదర్శంగా చేసుకొని శ్రీ ధరణి ఆర్ట్స్...

జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’

తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార...

ఆహా ఓటీటీలో 11వ నుంచి ‘శారీ’

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథను అందించి నిర్మించిన సినిమా 'శారీ' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ఆహాలో...

‘ఎలీ ఇండియా’ జూలై మేగజైన్ కవర్ పైజీపై బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్

ప్రముఖ మేగజైన్ ఎలీ ఇండియా తన జూలై ఎడిషన్ కవర్ పేజీపై బ్యూటిపుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ ను పబ్లిష్ చేసింది. తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సౌత్...

Latest news