
ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నటుడు సుమన్ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అనేది ఒక తెలుగువారి ఆస్తి, ఎన్టీఆర్ పేదలకి రూపాయికి బియ్యం, స్త్రీ సమాన హక్కు, పేదల పట్ల ఎన్నో అభివృద్ధిలో ఎన్నో విషయాల్లో పోరాడే ఒక రాజకీయ నాయకుడుగా తెలుగు జాతిని ఎక్కడికో తీసుకెళ్లి అలాగే సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకురావడంలో కానీ ముఖ్యంగా తెలుగువాడు గొప్పతనం మనం, మద్రాసి కాదు మనం తెలుగు అని గొప్పతనం చాటి చెప్పి ఈరోజు ఎంతోమందికి మనం, ఆయన వల్ల ఉపాధి సంపాదించుకోవడం కానీ షూటింగ్లో చేసుకోవడం కానీ మన ఎన్నో జరుపుకుంటున్నారు కానీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది సరిగా జరగలేదని నా చిన్న బాధ షూటింగ్ ఆపండి అని నేను చెప్పను ఈవినింగ్ ఆరు తర్వాత అందుబాటులో ఉన్న విగ్రహాల దగ్గర ఏదో ఒకటి చిన్న కార్యక్రమం చేసి తెలుగుజాతిని నిలబెట్టాలని మాత్రం కోరుకుంటున్నాను. మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్న మద్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడ వచ్చింది నిలబడడానికి ఒక ముఖ్య కారణమైన బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఇలాంటి వ్యక్తుల గురించి మనం గొప్పగా సొసైటీ చెప్పాలని తెలిపారు.


