హీరో అజిత్ తల్లి మోహిని కన్నుమూత

తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి మోహిని(84) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతోనే కన్నుమూశారు. మోహిని మృతిపై తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles