CATEGORY

Exclusive

తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మొత్తం 19 మంది నిందితులకు సమన్లు పంపింది. 2024 డిసెంబర్...

‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు… నేటి నుంచి థియేటర్లలో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం మూడో వారంలోకి...

హనుమకొండలోని అభిమానిని కలిసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఇటీవల మీడియా ద్వారా తన అభిమాని 17 ఏళ్ల బాలుడు నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతూ తనకు పవన్ కళ్యాణ్ ను కలవాలని ఉందని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు...

శ్రీలీలతో రిలేషన్ వార్తల వేళ – కార్తీక్ ఆర్యన్ స్పెషల్ పోస్ట్

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ రిలేషన్లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన చేసిన పోస్టు వైరలవుతోంది. నిన్న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరూ బైక్ డ్రైవింగులో...

దర్శకుడు భారతీరాజా కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ '16 వయథినిలే'తో ఆయన దర్శకుడిగా మారారు. 'సీతాకోక చిలుక', 'ఆరాధన', ‘జమదగ్ని’, 'ఈతరం...

ఏఐ యుగంలోనూ సినిమాకు మానవ భావోద్వేగాలే బలం: ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ కాలేజీలో నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో ప్రముఖ ఎడిటర్, తొమ్మిది జాతీయ అవార్డుల విజేత శ్రీకర్ ప్రసాద్ విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా ఎడిటింగ్ అనేది కేవలం షాట్లను కలపడం మాత్రమే కాదని,...

‘పెద్ది’కి బాక్సాఫీస్ వద్ద ఘన ఆరంభం – తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు

మెగా పవర్ స్టార్ హీరోగా, దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన ఓపెనింగ్స్ నమోదు చేసింది. తొలి రోజే రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. సినిమాకు...

‘పెద్ది’లో ప్రస్తావించిన కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు

‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా వినిపించే పేరు కోడి రామ్మూర్తి నాయుడు. ఇందులో శివకుమార్ పాత్రను ఆయన శిష్యుడిగా చూపించడం విశేషం. ప్రపంచ ఖ్యాతి గాంచిన భారతీయ బలవంతుడు, మల్లయోధుడు అయిన కోడి రామ్మూర్తి...

సోభిత ధూళిపాళ్ల ప్రత్యేకతే ఆమె విజయ రహస్యం

ప్రస్తుతం సినీ రంగంలో ఎక్కువ ప్రచారం, సోషల్ మీడియా హడావుడి మధ్య కూడా తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సోభిత ధూళిపాళ్ల. అందం, ప్రతిభతో పాటు తెలివితేటలు, సంయమనం, ఆత్మవిశ్వాసంతో...

దాసరి సమాధి పరిశుభ్రతకు స్వయంగా ముందుకొచ్చిన మనోజ్ మంచు

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి నిర్లక్ష్య స్థితిలో ఉందంటూ జర్నలిస్ట్, యాంకర్ గౌతమి సోషల్ మీడియాలో వీడియో పంచుకోవడంతో నటుడు మనోజ్ మంచు స్పందించారు. దాసరి గారి పట్ల ఉన్న గౌరవంతో...

Latest news