CATEGORY

Exclusive

700 మంది స్టంట్ మాస్టర్లకు ఇన్సూరెన్స్ చేయించిన అక్షయ్ కుమార్

తమిళ స్టంట్ మాస్టర్ మోహన్ రాజు షూటింగ్ సమయంలో దురదృష్టవశాత్తూ మరణించడంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మానవీయ నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని...

కన్నడ నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష

బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బెయిల్ దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించడంతో ఆమెకు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం...

కాలు బెణికినా ‘మోనికా’ కోసం కష్టపడిన పూజా హెగ్దే

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా’ పాట యువతను ఆకట్టుకుంటోంది. అనిరుధ్ సంగీతం, పూజా హెగ్దే డాన్స్ స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్, సౌబిన్ నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాట గురించి పూజా హెగ్దే...

తాన్య రవిచంద్రన్-గౌతమ్ జార్జ్ నిశ్చితార్థం – త్వరలో వివాహం

తమిళ, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యువ నటి తాన్య రవిచంద్రన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రముఖ కెమెరామన్ గౌతమ్ జార్జ్‌తో ఆమె నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ ఆనందకర క్షణాన్ని పంచుకుంటూ,...

రాజ్యసభ ప్రయాణంలో రజినీ ఆశీస్సులు తీసుకున్న కమల్ హాసన్

నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్, రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా తన చిరకాల స్నేహితుడు, సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కొత్త...

హీరో రవితేజ తండ్రి కన్నుమూత

టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీరి స్వగ్రామం ఏపీలోని జగ్గంపేట....

కోలీవుడ్‌లో విషాదం: స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ ప్రమాదంలో మృతి

తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్‌లో రాజు...

దిగ్గజ నటి బి. సరోజాదేవి కన్నుమూత

భారతీయ సినిమా రంగంలో ప్రముఖ సీనియర్ నటి బి. సరోజాదేవి (87) బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన...

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో...

ఓజీలో ఛాన్స్ మిస్ : ఆర్కే సాగర్

మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "ది 100". రాఘవ్ ఓంకార్ శశిధర్ రచనా దర్శకత్వంలో మిష నారంగ్, ధన్య...

Latest news